భారతీయ సనాతన ధర్మంలోని అత్యంత గొప్ప ఇతిహాసం "మహాభారతం" పూర్తి కథను ఒకే వీడియోలో! శంతన మహారాజు - గంగాదేవిల వివాహం నుండి మొదలై.. భీష్మ ప్రతిజ్ఞ, పాండవ-కౌరవుల జననం, ద్రౌపది స్వయంవరం, మాయాజూదం, ద్రౌపది వస్త్రాపహరణం, అరణ్య-అజ్ఞాతవాసాలు, రాయబారాలు మరియు కురుక్షేత్ర మహాసంగ్రామం వరకు జరిగిన ప్రతి ఘట్టాన్ని ఈ వీడియోలో అత్యంత ఆసక్తికరంగా వివరించాము. చివరగా పంచపాండవుల మహాప్రస్థానం మరియు స్వర్గ-నరక లోక దర్శనం వెనుక ఉన్న పరమార్థాన్ని కూడా ఇందులో తెలుసుకోవచ్చు. ఈ జ్ఞాన మహాసాగరం లాంటి మహాభారత గాథను పూర్తిగా చూసి, మీకు బాగా నచ్చిన ఘట్టం లేదా పాత్ర ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై శ్రీకృష్ణ! 📌 TIMESTAMPS (వీడియో ముఖ్యాంశాలు): 00:00 - పరిచయం & శంతనుడు - గంగాదేవి వృత్తాంతం 05:15 - దేవవ్రతుని జననం & యువరాజు పట్టాభిషేకం 06:59 - శంతనుడు - సత్యవతిల కలయిక & భీష్మ ప్రతిజ్ఞ 11:48 - విచిత్రవీర్యుని వివాహం & కురువంశ సంక్షోభం 14:02 - దేవరన్యాయం - వేదవ్యాసుని అనుగ్రహం 18:39 - ధృతరాష్ట్రుడు, పాండురాజు, విధురుల జననం & పట్టాభిషేకం 20:20 - కుంతీదేవి మంత్రోపదేశం & కర్ణుని జన్మ రహస్యం 23:33 - ముని శాపం & అరణ్యంలో పంచపాండవుల జననం 27:51 - గాంధారి గర్భస్రావం & నూరుగురు కౌరవుల (దుర్యోధనాదుల) జననం 29:25 - పాండురాజు మరణం & హస్తినకు చేరిన పాండవులు 32:26 - ద్రోణాచార్యుని ఆగమనం & కురు రాకుమారుల విద్యాభ్యాసం 34:46 - రాకుమారుల విద్యా ప్రదర్శన & కర్ణ-దుర్యోధనుల స్నేహం 37:37 - గురుదక్షిణ - దృపద మహారాజు పరాభవం 40:18 - ధర్మరాజు యువరాజు అవ్వడం & లక్క ఇల్లు (వారణావర్త) పన్నాగం 50:45 - హిడింబాసుర వధ & భీమ-హిడింబల వివాహం (ఘటోత్కచుని జననం) 54:48 - ఏకచక్రపురం - బకాసుర వధ 57:46 - ద్రౌపది స్వయంవరం & మత్స్య యంత్ర భేదనం 01:02:20 - ద్రౌపది పంచపాండవుల భార్యగా మారడం వెనుక రహస్యం 01:06:50 - పాండవులకు అర్ధరాజ్యం - ఇంద్రప్రస్థ నగర నిర్మాణం 01:09:55 - నారదుని నియమం & అర్జునుని తీర్థయాత్రలు (సుభద్ర పరిణయం) 01:17:00 - ఖాండవ వన దహనం & గాండీవ ధనస్సు ప్రాప్తి 01:21:10 - మయుని శిల్పకళా చాతుర్యం - మయసభా నిర్మాణం 01:22:48 - రాజసూయ యాగం - జరాసంధ వధ & శిశుపాల వధ 01:32:50 - మయసభలో దుర్యోధనుని పరాభవం - కుట్రకు పునాది 01:35:12 - శకుని మాయాజూదం & పాండవుల ఓటమి 01:40:20 - నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం & భీముని భీకర ప్రతిజ్ఞలు 01:45:34 - ద్వితీయ జూదం & 12 ఏళ్ల అరణ్యవాసం ప్రారంభం 01:48:33 - అక్షయ పాత్ర ప్రాప్తి & ద్వైతవన నివాసం 01:51:55 - గంధర్వుల చేతిలో దుర్యోధనుని బంధనం - పాండవుల రక్షణ 01:54:21 - సైంధవుని దుర్బుద్ధి - ద్రౌపది అపహరణ యత్నం & పరాభవం 01:58:34 - యక్షప్రశ్నలు - యమధర్మరాజు పరీక్ష 02:01:22 - విరాట రాజ్యంలో 1 ఏడు అజ్ఞాతవాసం ప్రారంభం 02:02:54 - కీచక వధ 02:04:29 - గోగ్రహణ ముట్టడి - ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అర్జునుని విశ్వరూపం 02:09:21 - అభిమన్యుడు - ఉత్తరల వివాహం & రాయబారాలు 02:12:51 - శ్రీకృష్ణ రాయబారం & విరాట్ స్వరూప దర్శనం 02:17:59 - కర్ణునికి జన్మ రహస్యం వెల్లడి & కుంతి-కర్ణుల సంభాషణ 02:20:14 - కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం & భగవద్గీత ఉపదేశం 02:24:15 - భీష్మ పితామహుని శరపరంపర & అంపశయ్య ప్రాప్తి (10వ రోజు) 02:27:35 - ద్రోణాచార్యుని సారథ్యం & పద్మవ్యూహంలో అభిమన్యుని వీరమరణం 02:31:55 - సైంధవ వధ & ద్రోణాచార్యుని వధ (అశ్వద్ధామ హతః కుంజరః) 02:34:52 - కర్ణుని సర్వసైన్యాధ్యక్షత - దుశాసన వధ & కర్ణ వధ 02:37:15 - శల్య వధ & మడుగులో దాక్కున్న దుర్యోధనుడు 02:38:19 - భీమ-దుర్యోధనుల గదా యుద్ధం & దుర్యోధనుని పతనం 02:38:56 - అశ్వద్ధామ రాత్రివేళ దాడి - ఉపపాండవుల క్రూర వధ 02:40:52 - బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం & అశ్వద్ధామకు శాపం 02:42:08 - గాంధారి శాపం & ధర్మరాజు హస్తినాపుర మహారాజు అవ్వడం 02:43:47 - భీష్మ నిర్యాణం & ధృతరాష్ట్ర, గాంధారి, కుంతీల వనవాస మరణం 02:45:33 - యాదవ వంశ నాశనం & పాండవుల మహాప్రస్థానం ప్రారంభం 02:50:28 - ద్రౌపది, సహదేవ, నకుల, అర్జున, భీముల పతనం వెనుక కారణాలు 02:54:43 - కుక్క రూపంలో యముని ఆఖరి పరీక్ష & ధర్మరాజు స్వశరీర స్వర్గారోహణ 02:57:56 - స్వర్గంలో దుర్యోధనుడు - నరకంలో పాండవులు (రహస్యం) 03:04:05 - ఆకాశగంగ స్నానం - దివ్యత్వ ప్రాప్తి & ముగింపు #Mahabharatam #MahabharatFullStory #VoiceOfTelugu #TeluguDevotional #SriKrishna #Bhishma #Karna #Arjuna #KurukshetraWar #Draupadi #BhagavadGitaTelugu #TeluguFacts #HistoryTelugu #EpicStories
Per ascoltare mentre usi altre app, passa il player alla modalità Picture-in-Picture (PiP) durante la riproduzione: continua in una piccola finestra mobile (lo schermo resta acceso).
Per ascoltare a schermo completamente spento, la riproduzione nel browser si interrompe per come funziona YouTube. Apri il video nell'app di YouTube per continuare ad ascoltare dove la riproduzione in background è supportata (ad esempio con YouTube Premium).
Apri nell'app di YouTube